స్వాతంత్య్ర వేడుకలో ఎమ్మెల్యే శ్రావణి

ATP: బుక్కరాయసముద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూలులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే బండారు శ్రావణి ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని తెలిపారు. అనంతరం విద్యర్థులకు బహుమతులు ప్రధానం చేశారు.