టీడీపీ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారం

టీడీపీ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారం

W.G: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలలలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని మైనార్టీ ప్రభుత్వ సలహాదారులు షరీఫ్ పిలుపునిచ్చారు. గురువారం నరసాపురంలో టీడీపీ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షరీఫ్, మత్స్యకార అభివృద్ధి ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు పాల్గొన్నారు.