బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్
SDPT: సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు సిద్ధమైన సిద్దిపేట బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి వన్ టౌన్కు తరలించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం చేసిన వ్యాఖ్యలు దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తాము నిరసన చేపట్టామని నాయకులు తెలిపారు.