ఎలైట్ ప్రీమియర్ లీగ్: మెదక్ యువకుడికి కీర్తిపతాకం

ఎలైట్ ప్రీమియర్ లీగ్: మెదక్ యువకుడికి కీర్తిపతాకం

MDK: ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కోసం నిర్వహించిన ఎలైట్ ప్రీమియర్ లీగ్-సీజన్ 1 టోర్నమెంట్‌లో తెలంగాణ పోలీస్ జట్టు విజేతగా నిలిచింది. టాలీవుడ్ హీరోస్‌తో జరిగిన ఫైనల్లో సాయి లాటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నారు. మెదక్ జిల్లా నుంచి ఎంపికై విజయం సాధించిన సాయి లాటిని జిల్లా SP శ్రీనివాసరావు శనివారం సన్మానించరు.