'బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలి'

MNCL: ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని యూఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. సోమవారం హాజీపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో యాజమాన్యాలకు ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దీంతో కళాశాల యాజమాన్యాలు నిరవధికంగా బంద్ చేపట్టాయన్నారు.