అంబులెన్స్ ప్రారంభించిన కలెక్టర్

అంబులెన్స్ ప్రారంభించిన కలెక్టర్

ASR: రెడ్ క్రాస్ సొసైటీ సేవలు విస్తృతం చేసేందుకు కలెక్టర్ ఆదేశాలమేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన అంబులెన్సు వాహనం కొనుగోలు చేసింది. ఈ వాహనాన్ని శుక్రవారం కలెక్టరేట్‌లో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్‌తో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. గిరిజన ప్రాంతంలో రెడ్ క్రాస్ సొసైటీ విస్తృతంగా పనిచేస్తుందన్నారు.