నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

MHBD: జిల్లా గూడూరు సర్కిల్ వ్యాప్తంగా గూడూరు, కొత్తగూడ, గంగారాంలో మండలంలో అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని గూడూరు సీఐ కలకోట బాబురావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం తాగి వాహనాలతో రోడ్ల మీదికి ఎట్టి పరిస్థితుల్లోనూ రావొద్దని సూచించారు. అర్ధరాత్రి ఆరుబయట వేడుకలకు అనుమతులు లేవని తెలిపారు.