VIDEO: తణుకులో మెగా రోడ్ రన్ కార్యక్రమం

VIDEO: తణుకులో మెగా రోడ్ రన్ కార్యక్రమం

W.G: తణుకు పట్టణంలో ఆదివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో మెగా రోడ్ రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వందలాది సంఖ్యలో పట్టణవాసులు చిన్నారులు పాల్గొన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలాగే పట్టణంలో రూట్ రన్ కార్యక్రమంలో పాల్గొని రన్నింగ్ చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని సూచించారు.