VIDEO: భర్త రెండో పెళ్లి.. భార్య ఆత్మహత్య(UPDATE)
HYD: కూకట్‌పల్లి PS పరిధిలో ఇద్దరు కుమారులను చంపి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన భర్త మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెంది పుట్టింటికి వెళ్లింది. పెద్దమనుషులు సర్ది చెప్పడంతో HYDకు వచ్చింది. మళ్లీ నిన్న గొడవ జరగడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో స్రవంతి కుటుంబ సభ్యులు స్వగ్రామంలోని ప్రవీణ్ ఇంటికి నిప్పు పెట్టారు.