అభివృద్ధి పనులపై గిరిధర్ రెడ్డి సమీక్ష
NLR: రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న పనులు అత్యంత నాణ్యత ప్రమాణాలతో చెయ్యాలని టీడీపీ నేత గిరిధర్ రెడ్డి సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ వైవో నందన్‌తో కలిసి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల్లూరు రూరల్‌కు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై వారు చర్చించారు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.