VIDEO: 'వర్షాల కారణంగా ఇంటిగోడ నెలమట్టం'

మన్యం: గుమ్మలక్ష్మీపురం మండలం వంజరాపుగూడలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎప్పరికి. నరసింహులు అనే గిరిజనుడి ఇంటిగోడ నేలమట్టం అయ్యింది. ఆ సమయం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రభుత్వ అధికారులు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.