ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* ఉమ్మడి జిల్తా వ్యాప్తంగా ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారం
* తలమడుగులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న MLA పాయల్ శంకర్
* నస్పూర్‌లో తపాలా శాఖ ఉప కార్యాలయాన్ని ప్రారంభంచిన కలెక్టర్ కుమార్ దీపక్
* ఇటుకల పహాడ్‌లో దారుణం.. గెలిచిన అభ్యర్థిపై కత్తితో దాడి