VIDEO: ఎమ్మెల్యేను చంపడానికి కుట్ర.. ఇద్దరు ఆరెస్ట్

VIDEO: ఎమ్మెల్యేను చంపడానికి కుట్ర.. ఇద్దరు ఆరెస్ట్

NLR: కావలి రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అన్నవరంలో MLA కృష్ణారెడ్డికి చెందిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ ఉంది. మాజీ MLA ప్రతాప్ రెడ్డి అనుచరులు అక్కడికి వెళ్లి డ్రోన్‌తో కొన్ని వీడియోలు తీశారని. తనను చంపేందుకు ప్రతాప్ రెడ్డి అనుచరులు రెక్కీ చేశారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. వీడియోలు తీసిన ఇద్దరిని జలదంకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.