పెనుబల్లి మండలంలో పోలింగ్ శాతం ఎంతంటే..?
BDK: జిల్లా వ్యాప్తంగా మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. అయితే పెనుబల్లి మండలంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 88.75 శాతం పోలింగ్ నమోదైంది. మోత్తం 43,873 మంది ఓటర్లు ఉండగా 35,965 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో 17,583 మంది పురుషులు 18,382 మంది మహిళలు ఉన్నారు.