VIDEO: లోక్‌అదాలత్ సాక్షిగా ఒక్కటైన జంట

VIDEO: లోక్‌అదాలత్ సాక్షిగా ఒక్కటైన జంట

SRPT: క్షణికావేశంతో కోర్టు మెట్టెక్కిన దంపతులు లోక్‌అదాలత్ సాక్షిగా ఒక్కటయ్యారు. శనివారం తుంగతుర్తిలోని కోర్టు ప్రాంగణంలో జడ్జి ఎండి.గౌస్ పాషా ఆధ్వర్యంలో జరిగిన లోక్‌అదాలత్‌లో తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన వీరమల్లు సరిత దంపతులు 2012లో వివాహం జరిగింది. మనస్పర్ధలతో వేరువేరుగా ఉంటున్న వాళ్ళిద్దరూ ఒకటయ్యారు.