జిల్లా శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక అవార్డు
ATP: బుక్కరాయసముద్రం (M) సిద్దరాంపురం SVVU ప్రధాన శాస్త్రవేత్త H.శ్రీనివాస్ నాయక్ కు “Meritorious Research Scientist Award” అందుకున్నారు. శ్రీ వేంకటేశ్వర పశు విశ్వ విద్యాలయం 13 వ స్నాతకోత్సవంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అందజేశారు. గత 5 ఏళ్ల కాలంలో SVVU లో అమలు పరచిన 4 RKVY Project, 1 NLM Project మొదలగు శిక్షణా కార్యక్రమాలకు ఈ అవార్డు లభించింది.