మైనర్ రైడర్‌లకు కౌన్సెలింగ్

మైనర్ రైడర్‌లకు కౌన్సెలింగ్

GNTR: తెనాలి పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద 3వ పట్టణ పోలీసులు మైనర్‌గా టూ-వీలర్ నడుపుతున్న మైనర్‌లను ఆపి కౌన్సెలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ వహించాలని సూచించారు.