ఘనంగా యంగ్ రెబెల్ స్టార్ జన్మదిన వేడుకలు

NLR: గూడూరు పట్టణంలో డా.సి.ఆర్ రెడ్డి కళ్యాణ మండపం నందు బుధవారం ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగి ఆధ్వర్యంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.1080 మందితో రక్తదానం, 300 మంది నిరుపేదలకు కుటుంబాలకు దుపట్లు పంపిణీ మరియు 100 కేజీల కేక్ కటింగ్ చేశారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డా.పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు.