VIDEO: మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళను రక్షించిన పోలీసులు

VIDEO: మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళను రక్షించిన పోలీసులు

సంగారెడ్డి: నారాయణఖేడ్ పట్టణంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న ఒక మహిళను అధికారులు రక్షించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీస్ అధికారులు మున్సిపల్ సిబ్బంది, ఆరోగ్య శాఖ, మహిళా సంక్షేమ శాఖల సమన్వయంతో చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆమెను అమీన్‌పూర్ రెస్క్యూ హోమ్‌కి తరలించారు.