VIDEO: మైనార్టీ స్కూల్‌లో మొక్కలు నాటిన మంత్రి సీతక్క

VIDEO: మైనార్టీ స్కూల్‌లో మొక్కలు నాటిన మంత్రి సీతక్క

KMR: కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క కామారెడ్డిలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మంత్రి సీతక్క మొక్కలు నాటారు. అంతకుముందు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రి సీతక్కకు ఎంపీ సురేష్ శెట్కర్, షబ్బీర్ అలీ స్వాగతం పలికారు.