'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా అక్షర్ పటేల్

'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా అక్షర్ పటేల్

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును దక్కించుకున్నాడు. బ్యాటింగ్‌లో కీలక సమయంలో 21 పరుగులు చేయడంతో పాటు, బౌలింగ్‌లో 2 వికెట్లు తీసుకున్నాడు. దీంతో జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించినందుకు గాను అతడికి ఈ అవార్డు లభించింది.