దేశవ్యాప్తంగా శ్రీవారి సేవకుల సేవలు

దేశవ్యాప్తంగా శ్రీవారి సేవకుల సేవలు

TPT: టీటీడీలో అమలవుతున్న శ్రీవారి సేవకుల సేవలను దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల్లో అందించేందుకు శ్రీకారం చుట్టనున్నారు. చెన్నై, హైదరాబాద్, వైజాగ్, కన్యా కుమారి, బెంగళూరులో మొదటి విడతగా శ్రీవారి సేవను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆ తరువాత దశల వారీగా అన్ని ఆలయాల్లో సేవలను విస్తృతం చేయనున్నారు.