VIDEO: ఆ మహిళకు పవన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
CTR: పలమనేరు పర్యటన సందర్భంగా తోపులాటలో గాయపడ్డ హేమావతి కోసం Dy.CM పవన్ ప్రత్యేక బహుమతిని పంపించారు. అయితే ఈ ఘటన గురించి తెలుసుకున్న ఆయన మంగళగిరి నుంచి ప్రత్యేకంగా కొండపల్లి బొమ్మలను, జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ చేత అందించారు. అనంతరం ఆమె తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ ఉత్తరాన్ని సైతం పంపారు. దీంతో హేమావతి సంతోషం వ్యక్తం చేసింది.