మధిర మున్సిపాలిటీలో ముమ్మర ప్రచారం

మధిర మున్సిపాలిటీలో ముమ్మర ప్రచారం

KMM: మధిర మున్సిపాలిటీ 18వ వార్డులో సీపీఎం, బీఆర్ఎస్, సీపీఐ ఉమ్మడి అభ్యర్థి పంతంగి నాగయ్యను మెజార్టీతో గెలిపించాలని BRS నియోజకవర్గ ఇంఛార్జి లింగాల కమల్రాజు కోరారు. బుధవారం వార్డులో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. వార్డు అభివృద్ధి కోసం కంకణబద్ధులైన ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.