ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ కాంగ్రెస్ పార్టీ తరుఫున బాధిత కుంటుంబాలకు అండగా ఉంటాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
➦ ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందింది: MP వద్ధిరాజు రవిచంద్ర
➦ ఖమ్మం రూరల్ మండలంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
➦ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలోకి యువత రావాలి: MLA కూనంనేని సాంబశివరావు