వేసవి తీవ్రత.. పెరిగిన తాటి ముంజల విక్రయం

వేసవి తీవ్రత.. పెరిగిన తాటి ముంజల విక్రయం

WGL: వేసవి తాపం పెరుగుతుండటంతో ఉమ్మడి జిల్లాలో తాటి ముంజల విక్రయాలు భారీగా పెరిగాయి. పరిసర గ్రామాల నుంచి రైతులు తాజా తాటి ముంజలను తెచ్చి రోడ్డు పక్కన, మార్కెట్లలో విక్రయిస్తుండటంతో జనం ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. వేసవి ఎండల నుంచి ఉపశమనం కోసం తాటి ముంజలు ప్రస్తుతం ఎక్కువగా డిమాండ్‌లో ఉన్నట్లు విక్రయదారులు తెలిపారు.