యూరియా సమస్యపై తహశీల్దార్ ఆరా

యూరియా సమస్యపై తహశీల్దార్ ఆరా

VZM: రేగిడి మండలం సోమరాజుపేట రైతు సేవా కేంద్రాన్ని తహశీల్దార్ కృష్ణ లత సోమవారం పరిశీలించారు. అక్కడకు రైతులు చేరుకుని యూరియా ఎక్కువ సమస్య ఉందని తహశీల్దార్కు వివరించారు. ఖరీఫ్ వ్యవసాయానికి యూరియా లేకపోతే పంటలు పండించలేమని రైతులు మొరపెట్టుకున్నారు. యూరియాపై ఏవో శ్రీనివాసరావుకు అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజుల్లో యూరియా వస్తుందని చెప్పారు.