'MEOను విధుల నుంచి తొలగించాలి'

'MEOను విధుల నుంచి తొలగించాలి'

MHBD: కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన ప్రజావాణిలో MEO లచ్చిరామ్ నాయక్‌ను విధుల నుంచి తొలగించాలని కలెక్టర్‌కు LHPS జిల్లా కార్యదర్శి సంతోష్, గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. సంతోష్ మాట్లాడుతూ.. MEO ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని, పాఠశాల బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.