'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'

'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'

కోనసీమ:  అయినవిల్లి మండలం మాగాం గ్రామంలో బీజేపీ మండల ప్రశిక్షణా సమావేశం మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు.