'స్వతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి'

SRCL: జిల్లాలో నిర్వహించు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నారు.