ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ విద్యాసాగర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.