HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: రాష్ట్రాన్ని మరో పంజాబ్ కానివ్వం: రేవంత్ 
✦ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది: రాంచందర్ రావు
✦ AP: నీటి భద్రతకు 100 రోజుల యాక్షన్ ప్లాన్
✦ అమరావతిపై చంద్రబాబు మాట మార్చారు: వెల్లంపల్లి
✦ TMC ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది: ప్రధాని
✦ క్షమాపణ చెప్పినా హిమంత బిశ్వను వదలం: రాహుల్ గాంధీ