కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
➢ మచిలీపట్నంలో కొత్త పోస్టల్ బ్రాంచ్‌ను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
➢ కృత్తివెన్నులోని బాణాసంచా తయారీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ బాలాజీ
➢ గుడివాడలో రెవెన్యూ టాక్స్ కలెక్షన్ పై సమీక్ష నిర్వహించిన కమిషనర్ మనోహర్