నెక్లెస్ రోడ్డుకు ఆ పేరు ఏలా వచ్చిందో మీకు తెలుసా..?

HYDలో ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న నెక్లెస్ రోడ్ పర్యాటకుల వినోదానికి అద్భుతమైన ప్రదేశం. రోడ్డునుపై నుంచి చూసినప్పుడు, సరస్సు చుట్టూ ఆభరణం లాంటి ఆకారంలో కనిపించడమే "నెక్లెస్ రోడ్” అనటానికి ముఖ్య కారణం. ముత్యాల హారం లాగా సరస్సును చుట్టుకోవడంతో ఈ పేరు వచ్చింది. సంజీవయ్య పార్క్ నుంచి ప్రారంభమై లుంబిని పార్క్ నుంచి ట్యాంక్ బండ్ కలుస్తుంది.