మున్సిపల్ బడ్జెట్ సమావేశం
MDK: తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మున్సిపల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బొంది రజని రాఘవేందర్ గౌడ్, వైస్ ఛైర్మన్ కొక్కొండ సమత కాశి రెడ్డి తో పాటు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.