VIDEO: సిబ్బంది తీరుపై వాహనదారులు ఆగ్రహం

VIDEO: సిబ్బంది తీరుపై వాహనదారులు ఆగ్రహం

PLD: అచ్చంపేటలోని భారత్ పెట్రోల్ బంక్‌లో సిబ్బంది అత్యుత్సాహం వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తెల్లవారుజామునే ఇంధనం కోసం వచ్చిన వాహనదారులకు డీజిల్ నింపేందుకు సిబ్బంది నిరాకరించారు. వాహనాల్లో కాకుండా కేవలం డబ్బాల్లోనే ఇస్తామంటూ మొండికేయడంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.