ఆదోని అభివృద్ధికి ముందుకు రావాలి

ఆదోని అభివృద్ధికి ముందుకు రావాలి

KRNL: ఆదోని అభివృద్ధి కోసం కాంట్రాక్టర్లు ముందుకు రావాలని మున్సిపల్ ఛైర్మన్ ఎంఎంజీ గౌస్ శనివారం పిలుపునిచ్చారు. ఇకపై కాంట్రాక్టర్లకు బిల్లులు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఆదోని పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని పేర్కొన్నారు. అధికారులు ఆదోని పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.