'మెగా 158' కోసం టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో ఓ మూవీ రాబోతుంది. 'మెగా 158' అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా కోసం టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి పని చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇవాళ రవి బర్త్ డే సందర్భంగా.. ఆయనకు విషెష్ చెబుతూ పోస్టర్ షేర్ చేశారు. ఇక KVN ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని నిర్మించనుంది.