'ప్రజలకు ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి'

'ప్రజలకు ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి'

SRCL: ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలని సిరిసిల్ల కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. సిరిసిల్లలోని అంబేద్కర్ నగర్‌లోని ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు తెలియజేయాలన్నారు. మందులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.