బాలికలు స్మృజనాత్మకతను పెంపొందించుకోవాలి: డీఈవో
NGKL: బాలికలు స్మృజనాత్మకతను పెంపొందించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ సూచించారు. కొల్లాపూర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటుచేసిన క్రియేటివిటీ లెర్నింగ్ రూమ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రమశిక్షణ, పట్టుదల, సానుకూల దృక్పథం, లక్ష్యసాధనకు దోహదపడతాయన్నారు.