VIDEO: ఘనంగా వల్లప్ప చెరువు మహాలక్ష్మి తిరుణాల మహోత్సవం
PLD: నరసరావుపేటలోని వల్లప్ప చెరువు మహాలక్ష్మి ఆలయ తిరుణాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రివేళ పల్లకి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. విద్యుత్ ప్రభను ఏర్పాటు చేశారు.