VIDEO: ఆకట్టుకున్న చక్రిభజన
MDK: మాసాయిపేట శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వరాలయంలో శనివారం రాత్రి నిర్వహించిన చక్రిభజన ఆకట్టుకుంది. శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వరాలయ 22వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వివిధ పూజా కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచునకోట శ్రీ నరసింహ గురు స్థానం ఆధ్వర్యంలో చక్రిభజన కార్యక్రమం చేపట్టారు