వెరిఫికేషన్ పేరిట అంధులకు ఆన్యాయం

వెరిఫికేషన్ పేరిట అంధులకు ఆన్యాయం

NDL: మిడుతూరు మండలంలోని జలకనూరు గ్రామంలో పెన్షన్ల వెరిఫికేషన్ దారులకు అన్యాయం చేశారని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు నరసింహులు ఆరోపించారు. అలగనూరు గ్రామములో గొల్ల రవణమ్మ, గొల్ల పెద్ద మద్దిలేటి, గొల్ల మద్దమ్మ, గొల్ల నడిపి, మద్దిలేటి ఈ నలుగురికి 100% వికలాంగులుగా 6000 పెన్షన్ తీసుకోవడం ఉండగా 40 శాతం తగ్గించారని ఆయన తెలిపారు.