VIDEO: రికార్డు స్థాయిలో డైలీ మార్కెట్ పాట..!

VIDEO: రికార్డు స్థాయిలో డైలీ మార్కెట్ పాట..!

W.G. ఆకివీడు నగర పంచాయతీ డైలీ మార్కెట్ పాట శనివారం రసవత్తరంగా జరిగింది. ఆకివీడు డైలీ మార్కెట్ పాటలు ఆకివీడుకు చెందిన వెలివల శివరామకృష్ణ. రూ.1,41,20,000 లక్షలు పాడుకోవడం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఆకివీడు నగర పంచాయతీకి 40 లక్షల రూపాయల ఆదాయం ఎక్కువగా సమకూరినట్లు అధికారులు తెలిపారు.