వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా రమేష్ బాబు

వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా రమేష్ బాబు

కోనసీమ: మామిడికుదురు మండలం వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా మొగలి కుదురు గ్రామానికి చెందిన కారుపర్తి రమేష్ బాబు నియమితులయ్యారు. ఈ సందర్బంగా రమేష్ బాబు మాట్లాడుతూ.. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యలపై పోరాడతానని, చేనేత కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీకి రుణపడి ఉంటానని అన్నారు.