మహాధర్నా గోడపత్రిక ఆవిష్కరణ

మహాధర్నా గోడపత్రిక ఆవిష్కరణ

BHPL: గోరికొత్తపల్లి మండలం జగ్గయ్యపేట గ్రామంలోని ZPHS పాఠశాలలో బుధవారం ప్రధానోపాధ్యాయుడు ఒంటేరు చంద్రశేఖర్ మహాధర్నా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పి.వి. గిరిధర కృష్ణ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న ఇందిరా పార్క్‌లో జరిగే మహాధర్నాకు ఉద్యమ స్ఫూర్తితో హాజరై, ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు.