నీట్ పరీక్ష ర్యాలీని విజయవంతం చేయండి: ఎమ్మెల్యే

HYD: మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదేశాల మేరకు నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గాంధీ భవన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 వరకు ర్యాలీ చేయనున్నారు. కావున, ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు వివిధ శాఖలో ఉన్న కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.