ఉత్తమ సింగరేణి అధికారిగా శంకర్

ఉత్తమ సింగరేణి అధికారిగా శంకర్

MNCL: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సింగరేణి సంస్థ ఉత్తమ అధికారుల జాబితా విడుదల చేసింది. అందులో భాగంగా మందమర్రి ఏరియా నుంచి కేకే5 ఇంక్లైన్ అధికారి శంకర్ బెస్ట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. 1984 అపాయింట్మెంట్ నుంచి నేటి వరకు వివిధ రంగాల్లో అంచెలు అంచెలుగా ఎదుగుతూ.. సింగరేణి సీఎండీ చేతుల మీదుగా ఆయన ఆదివారం అవార్డు తీసుకున్నారు.