'రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్‌ను నియమించాలి'

'రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్‌ను నియమించాలి'

KDP: రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ నియామకం తక్షణమే చేపట్టాలని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పులివెందులలో ఆయన మాట్లాడుతూ.. పేద రెడ్డి కుటుంబాల విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి సహకరించడం ఈ కార్పొరేషన్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఛైర్మన్ నియామకం జరగకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.