VIDEO: సాలార్‌నగర్ ప్రాజెక్టులో చేప పిల్లల వితరణ
MBNR: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందిస్తోందని మత్స్యశాఖ ఏడీ రాధా రోహిణి, గండీడ్ మండల పార్టీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాలార్‌నగర్ ప్రాజెక్టులో 7 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ లక్ష్మీనారాయణ, అధికారి నవీన్, సంఘం అధ్యక్షుడు నారాయణ తదితరులు పాల్గొన్నారు.